మణుగూరు విప్పల సింగారంలో సామాజిక, ఆర్థిక, విద్య ,ఉపాధి, రాజకీయ,కుల, కుటుంబ ఇంటింటా సర్వే ను ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మణుగూరు విప్పల సింగారంలో సామాజిక, ఆర్థిక, విద్య ,ఉపాధి, రాజకీయ,కుల, కుటుంబ ఇంటింటా సర్వే ను ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు

తేదీ :09/11/2024
మణుగూరు మండలం
======================
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు విప్పల సింగర్ లో సామాజిక, ఆర్థిక, విద్య ,ఉపాధి, రాజకీయ,కుల, కుటుంబ ఇంటింటా సర్వే ను ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు , వారు మాట్లాడుతూ ఈరోజు విప్పల సింగారం కి చెందిన పాల్వంచ రాములు గారి ఇంటి నుంచి సర్వేని ప్రారంభించామని ప్రతి ఒక్కరు కూడా సర్వే చేసే అధికారులకు సహకరించి మీ యొక్క పూర్తి వివరాలను అధికారులకు తెలియజేయాలని ఈ యొక్క సర్వే ప్రతి ఒక్క కుటుంబంలో జరుగుతుందని ప్రతి ఒక్కరు సర్వే జరిగే సమయంలో ఇంటి యజమాని పూర్తి కుటుంబ వివరాలను తెలియజేయాలని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారుఈ యొక్క కార్యక్రమానికి మణుగూరు తాసిల్దార్ రాఘవరెడ్డి గారు , ఎండిఓ శ్రీనివాస్ గారు , ఎం పి ఓ వెంకటేశ్వర్లు గారు, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *